జయలలితకు ఇంటి భోజనం | cm jayalalithaa takes home food says aiadmk leaders | Sakshi
Sakshi News home page

జయలలితకు ఇంటి భోజనం

Nov 7 2016 2:45 AM | Updated on Aug 14 2018 2:14 PM

జయలలితకు ఇంటి భోజనం - Sakshi

జయలలితకు ఇంటి భోజనం

తమిళనాడు సీఎం జయలలితకు ఇంటి భోజనం అందిస్తున్నట్లు తెలిసింది.

సాక్షి, చెన్నై: తమిళనాడు సీఎం జయలలితకు ఇంటి భోజనం అందిస్తున్నట్లు తెలిసింది. రవ్వతో తయారు చేసిన కిచిడీని ఆమె స్వీకరించినట్లు సమాచారం. ఆమె గత 46 రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. సోమవారం అపోలో ఆవరణలోని వినాయకస్వామి ఆలయంలో పూజల అనంతరం ఆమెను ప్రత్యేక వార్డుకు మార్చనున్నారు. దీంతో సీఎంకు అన్ని వసతులతో కూడిన ప్రత్యేక గదిని సిద్ధం చేసినట్లు అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement