ఫీజు రియింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు పిలుపునిచ్చిన కలక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది.
జనగామ కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత
Nov 4 2016 2:55 PM | Updated on Oct 2 2018 8:08 PM
జనగామ: ఫీజు రియింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు పిలుపునిచ్చిన కలక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు తరలి రావడంతో అప్రమత్తమైన పోలీసులు గేట్లు మూసివేశారు. దీంతో విద్యార్థులు అక్కడే బైఠాయించారు. ఒక దశలో విద్యార్థులు గేట్లు తెరుచుకొని లోపలికి దూసుకెళ్లడానికి యత్నించడంతో.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
Advertisement
Advertisement