గుడ్ లక్ టీమిండియా : వైఎస్ జగన్
ప్రపంచకప్ లో భాగంగా సెమీస్ మ్యాచ్ లో గురువారం ఆసీస్ తో తలపడుతున్న టీమిండియాకు వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ : ప్రపంచకప్ లో భాగంగా సెమీస్ మ్యాచ్ లో గురువారం ఆసీస్ తో తలపడుతున్న టీమిండియాకు వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. విజయపథంలో దూసుకెళ్తున్న టీమిండియా మరో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
Wishing you good luck in the Semis today #IND #IndvsAus #CWC15! Let's go all the way!!
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 26, 2015


