రూనీ రికార్డు | Rooney record | Sakshi
Sakshi News home page

రూనీ రికార్డు

Sep 10 2015 12:49 AM | Updated on Sep 3 2017 9:04 AM

రూనీ రికార్డు

రూనీ రికార్డు

ఇంగ్లండ్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు వేన్ రూనీ తమ జట్టు చరిత్రలో కొత్త ఘనతను సొంతం చేసుకున్నాడు

లండన్ : ఇంగ్లండ్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు వేన్ రూనీ తమ జట్టు చరిత్రలో కొత్త ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక గోల్స్ స్కోర్ చేసిన (50) ఆల్‌టైమ్ రికార్డు రూనీ నెలకొల్పాడు. గతంలో బాబీ చార్ల్‌టన్ (49) పేరిట ఉన్న రికార్డును రూనీ సవరించాడు. యూరో క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ 84వ నిమిషంలో ఈ రికార్డు గోల్ సాధించాడు.

Advertisement
 
Advertisement
Advertisement