‘రియో’ శిబిరం జాబితాలో లేని సుశీల్ పేరు | Rio' camp Sushil name not on the list | Sakshi
Sakshi News home page

‘రియో’ శిబిరం జాబితాలో లేని సుశీల్ పేరు

May 16 2016 12:31 AM | Updated on Sep 4 2017 12:10 AM

‘రియో’ శిబిరం జాబితాలో లేని సుశీల్ పేరు

‘రియో’ శిబిరం జాబితాలో లేని సుశీల్ పేరు

రియో ఒలింపిక్స్ సన్నాహాల కోసం భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో 74 కేజీల విభాగంలో స్టార్ రెజ్లర్.....

రియో ఒలింపిక్స్ సన్నాహాల కోసం భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో 74 కేజీల విభాగంలో స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను ఎంపిక చేయలేదు. ఈ విభాగంలో రియో బెర్త్ సాధించిన నర్సింగ్ యాదవ్‌ను మాత్రమే ఎంపిక చేశారు.

హరియాణాలో బుధవారం ఈ శిబిరం ప్రారంభమవుతుంది. అయితే ఈ శిబిరానికి సుశీల్ హాజరు కావాలనుకుంటే అభ్యంతరం లేదని డబ్ల్యూఎఫ్‌ఐ అధికారి తెలిపారు. ఈ శిబిరంలో రియోకు అర్హత పొందిన 8 మంది రెజ్లర్లు పాల్గొంటారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement