
పాకిస్తాన్ 247/8
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్ పరువు కోసం పోరాడుతోంది. ఇంగ్లండ్‌తో గురువారం జరిగిన నాలుగో వన్డేలో...
ఇంగ్లండ్‌తో నాలుగో వన్డే
హెడింగ్లి: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్ పరువు కోసం పోరాడుతోంది. ఇంగ్లండ్‌తో గురువారం జరిగిన నాలుగో వన్డేలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. కెప్టెన్ అజార్ అలీ (104 బంతుల్లో 80; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇమద్ వసీమ్ (41 బంతుల్లో 57 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు.