వెటోరి మరో ఘనత | Daniel Vettori 300 wickets | Sakshi
Sakshi News home page

వెటోరి మరో ఘనత

Mar 8 2015 6:28 AM | Updated on Sep 2 2017 10:31 PM

వెటోరి మరో ఘనత

వెటోరి మరో ఘనత

న్యూజిలాండ్ స్పిన్నర్ డానియర్ వెటోరి మరో ఘనత సాధించాడు. వన్డేల్లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

నెపియర్: న్యూజిలాండ్ స్పిన్నర్ డానియర్ వెటోరి మరో ఘనత సాధించాడు. వన్డేల్లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం గ్రూపు-ఏలో అప్ఘానిస్తాన్ తోజరుగుతున్న మ్యాచ్ లో అతడీ ఘనత సాధించాడు. 300 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి న్యూజిలాండ్ బౌలర్ వెటోరి కావడం విశేషం.

ఈ మ్యాచ్ లో వెటోరి 4 వికెట్లు పడగొట్టాడు. 10 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇందులో నాలుగు మేడిన్ ఓవర్లు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement