‘రియో’కు చెయిన్ సింగ్ | Chain Singh to Rio Olympic | Sakshi
Sakshi News home page

‘రియో’కు చెయిన్ సింగ్

Aug 15 2015 1:26 AM | Updated on Sep 3 2017 7:27 AM

‘రియో’కు చెయిన్ సింగ్

‘రియో’కు చెయిన్ సింగ్

వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్ క్రీడలకు భారత్ నుంచి ఏడో షూటర్ అర్హత సాధించాడు...

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్ క్రీడలకు భారత్ నుంచి ఏడో షూటర్ అర్హత సాధించాడు. అజర్‌బైజాన్‌లో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో భారత షూటర్ చెయిన్ సింగ్ ఎనిమిదో స్థానాన్ని దక్కించుకొని ‘రియో’ బెర్త్‌ను దక్కించుకున్నాడు. క్వాలిఫయింగ్‌లో 1174 పాయింట్లు స్కోరు చేసి ఫైనల్‌కు అర్హత సాధించిన చెయిన్... ఫైనల్లో మాత్రం 403.7 పాయింట్లతో  8వ స్థానంతో సంతృప్తి పడ్డాడు.

Advertisement

పోల్

Advertisement