రబ్బరుస్టాంపులా ఉండను: కిరణ్‌ బేడీ | Puducherry: Kiran Bedi says she will quit L-G post in May, 2018 | Sakshi
Sakshi News home page

రబ్బరుస్టాంపులా ఉండను: కిరణ్‌ బేడీ

Jan 11 2017 3:30 AM | Updated on Sep 5 2017 12:55 AM

పుదుచ్చేరిలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, అక్కడి లెఫ్టినెంట్‌ జనరల్‌ కిరణ్‌ బేడీకి మధ్య పొరపొచ్చాలు ముదురుతున్నాయి.

హైదరాబాద్‌: పుదుచ్చేరిలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, అక్కడి లెఫ్టినెంట్‌ జనరల్‌ కిరణ్‌ బేడీకి మధ్య పొరపొచ్చాలు ముదురుతున్నాయి. పాలనా బాధ్యతలు చూసుకోవాల్సిన తనను పుదుచ్చేరి ప్రభుత్వం రబ్బరు స్టాంపులా మాత్రమే ఉండమంటోందని మంగళవారమిక్కడ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వూ్యలో బేడీ ఆరోపించారు. ఎల్జీ బాధ్యతలేమిటో తెలుసుకోవాలని వారికి చెప్పానని,  ఈ విషయంలో తాను వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. ఎల్జీగా తన రెండేళ్ల పదవీకాలం ముగియగానే(వచ్చే ఏడాది మే 29) పదవి నుంచి తప్పుకుంటానని పునరుద్ఘాటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement