యాసిన్‌ మాలిక్‌ అరెస్ట్‌ | Police arrested Jammu and Kashmir Liberation Front chief Yasin Malik. | Sakshi
Sakshi News home page

యాసిన్‌ మాలిక్‌ అరెస్ట్‌

Jun 24 2017 11:20 AM | Updated on Aug 20 2018 4:30 PM

యాసిన్‌ మాలిక్‌(ఫైల్‌ ఫోటో) - Sakshi

యాసిన్‌ మాలిక్‌(ఫైల్‌ ఫోటో)

జమ్ముకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ చీఫ్‌ యాసిన్‌ మాలిక్‌ను పోలీసులు శ్రీనగర్‌లో శనివారం అరెస్టు చేశారు.

​శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌(జేకెఎల్‌ఎఫ్‌) చీఫ్‌ యాసిన్‌ మాలిక్‌ను పోలీసులు శ్రీనగర్‌లో శనివారం అరెస్టు చేశారు. మైసుమా ప్రాంతంలోని తన నివాసంలో మాలిక్‌ను అరెస్టు చేశారని జేకెఎల్‌ఎఫ్‌ అధికార ప్రతినిధి తెలిపారు. హురియత్‌ నేత సయ్యద్‌ అలీ గిలాని, మీర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూక్‌లతో కలిసి మాలిక్‌ కాశ్మీర్‌ వ్యాలీ విముక్తి కోసం ఏడాదికిపైగా పోరాడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement