
జాతీయం :
►ఢిల్లీ : ఈశాన్య ఢిల్లీ అల్లర్ల బాధితులకు ఆప్ తక్షణ సహాయం
రూ. 25వేలను నేడు అందించనున్న ఆప్ సర్కార్
ఉత్తర్‌ప్రదేశ్ : నేడు ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన
►బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని
దేశవ్యాప్తంగా రైతు ఉత్పత్తి సంస్థలను ప్రారంభించనున్న మోదీ
►ఢిల్లీ పోలీస్ కమిషషనర్‌గా ఎస్‌ఎన్ శ్రీవాస్తవ నియామకం
నేడు రిటైర్డ్ కానున్న ఢిల్లీ సీపీ అమూల్య పట్నాయక్
►మహిళల టీ20 ప్రపంచకప్ :
నేడు శ్రీలంకతో తలపడనున్న భారత్
మెల్‌బోర్న్ వేదికగా ఉదయం 9.30గంటలకు మ్యాచ్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ :
►నేటి నుంచి ఏపీ ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ
విశాఖ : నేటి నుంచి అరకు ఉత్సవాలు ప్రారంభం
►రెండ్రోజులపాటు జరగనున్న అరకు ఉత్సవాలు
తిరుమల : నేడు టీటీడీ పాలకమండలి సమావేశం
►2020-21 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న పాలకమండలి
తెలంగాణ :
హైదరాబాద్ : నేడు గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల సమావేశం
►బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
భాగ్యనగరంలో నేడు :
►ఖుద్ కి ఖుషి – ప్లే బై మంచ్ థియేటర్
వేదిక – రవీంద్ర భారతి
సమయం – రాత్రి 7 గంటలకు
►ఇండియాస్ ఫౌండింగ్ మూమెంట్ – టాక్ బై మాధవ్ కోష్య
వేదిక– విద్యారణ్యహైస్కూల్, ఖైరతాబాద్
సమయం – సాయంత్రం 6 గంటలకు
►ఛేంజ్ చిత్ర ఫిల్మ్ ఫెస్టివల్ బై వీడియో వాలంటరీస్
వేదిక – లమాకాన్, బంజారాహిల్స్
సమయం – మధ్యాహ్నం 2 గంటలకు
►అన్హద్–డాక్యుమెంటరీ థియేటర్ వర్క్‌షాప్
వేదిక – లమాకాన్, బంజారాహిల్స్
సమయం – ఉదయం 11 గంటలకు
►ఫుడ్, డ్రింక్స్ ఫోటోగ్రఫీ – వర్క్‌షాప్ బై ఇంద్రనిల్ ముఖర్జీ
వేదిక – శ్రీ శక్తి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, బేగంపేట్
సమయం – ఉదయం 10 గంటలకు
►ఫ్రెంచ్ క్లాసెస్ విత్ సుపర్ణ గుహ
వేదిక – బుక్స్ ఆండ్ మోర్ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్
సమయం – సాయంత్రం 5 గంటలకు
►లైవ్ మ్యూజికల్ ప్లే
వేదిక – శిల్ప కళావేదిక
సమయం – రాత్రి 7 గంటలకు
►కథక్ కన్సర్ట్ బై అసవారి పవర్
వేదిక – శిల్పారామం
సమయం – సాయంత్రం 5.30 గంటలకు
►ఒడిస్సీ క్లాసెస్
వేదిక– శిల్పారామం
సమయం – సాయంత్రం 5.30 గంటలకు
►వేదిక – ఫొనిక్స్ ఎరినా, హైటెక్ సిటీ
ది మ్యూజికల్ షోకేజ్ బై
హరిణి రావ్ ఆండ్ స్టూడెంట్స్
►సమయం – సాయంత్రం 5.30 గంటలకు
ది చంద్రయాన్–2, ఎయిరో స్పేస్ వర్క్‌షాఫ్ ఫర్ కిడ్స్
సమయం – ఉదయం 10 గంటలకు
►హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ రన్ 2020 బై జీఎంఆర్
వేదిక – రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, శంషాబాద్
సమయం– ఉదయం 10 గంటలకు
►స్టాండప్ కామిడీ
వేదిక – క్లోవర్క్, హైటెక్ సిటీ
సమయం – రాత్రి 7 గంటలకు
►వేదిక – అమర్ చిత్ర కథ లెర్నింగ్ సెంటర్, జూబ్లీహిల్స్
ది బేసిక్స్ ఆఫ్ మోడర్న్ కాలిగ్రఫీ విత్ పాయింటెడ్ పెన్ – వర్క్‌షాప్
సమయం – ఉదయం 10 గంటలకు
►బనారస్ శారీ ఎగ్జిబిషన్
వేదిక – పార్క్‌హయాత్, బంజారాహిల్స్
సమయం – ఉదయం 11 గంటలకు
►క్లాతింగ్ ఎగ్జిబిషన్
వేదిక – సప్తపర్ణి, బంజారాహిల్స్
సమయం – ఉదయం 10 గంటలకు
►తంజూర్ పేయింటింగ్ మాస్టర్ క్లాస్
వేదిక – ఇన్నోవేషన్ హెచ్‌క్యూ క్లోవర్కింగ్ స్పేస్, బంజారాహిల్స్
సమయం – ఉదయం 10.30 గంటలకు
►టెండ్జ్ ఉ డిజైనర్ ఎగ్జిబిషన్
వేదిక – తాజ్ కృష్ణ, బంజారాహిల్స్
సమయం – ఉదయం 9 గంటలకు
►వేదిక – హెచ్‌ఐసీసీ, మాదాపూర్
ది కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్
సమయం – ఉదయం 9 గంటలకు
►ది గ్రేయిన్ టెక్ ఫెయిర్
సమయం – ఉదయం 10 గంటలకు
►క్వెస్ట్ 2020: డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ వర్క్‌షాప్
వేదిక: జేఎన్‌టీయూ, కేసీహెచ్‌బీ
సమయం: ఉదయం 10 గంటలకు