పార్టీ పదవులకు స్టాలిన్ రాజీనామా!
లోకసభ ఎన్నికల్లో పార్టీ దారుణమైన ఫలితాలను సాధించడానికి నైతిక బాధ్యత వహిస్తూ డీఏంకే కోశాధికారి, కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్ పార్టీ పదవులకు రాజీనామా చేశారు.
May 18 2014 2:27 PM | Updated on Aug 14 2018 4:24 PM