లష్కరే తోయిబా కమాండర్‌ హతం | LeT commander Ayub Lelhari killed | Sakshi
Sakshi News home page

లష్కరే తోయిబా కమాండర్‌ హతం

Aug 16 2017 7:52 PM | Updated on Sep 17 2017 5:35 PM

లష్కరే తోయిబా కమాండర్‌ హతం

లష్కరే తోయిబా కమాండర్‌ హతం

జమ్మూ కశ్మీర్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.

శ్రీనగర్:
జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం భీకర ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబా టాప్‌ కమాండర్‌ ఆయుబ్‌ లెల్‌హరిని భద్రతా దళాలు మట్టుపెట్టాయి. పుల్వామా జిల్లాలోని బందెర్పోరాలోని కాక్‌పొరా గ్రామంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ జవానుకు గాయాలయ్యాయి.

'మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడిగా ఆయుబ్‌ లెల్‌హరి ఉన్నాడు. ఇది భద్రతా దళాలు సాధించిన గొప్ప విజయం' అని జమ్ము కశ్మీర్‌ డీజీపీ తెలిపారు.




Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement