మమతకు ఈసీ షోకాజ్ నోటీసులు | EC show-cause notices to Mamata | Sakshi
Sakshi News home page

మమతకు ఈసీ షోకాజ్ నోటీసులు

Apr 15 2016 1:22 AM | Updated on Sep 3 2017 9:55 PM

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిబంధనలు ఉల్లంఘించారం టూ ఈసీ గురువారం షోకాజ్ నోటీసులు జారీచేసింది.

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిబంధనలు ఉల్లంఘించారం టూ ఈసీ గురువారం షోకాజ్ నోటీసులు జారీచేసింది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కోల్‌కతాలో మాట్లాడుతూ... అసన్‌సోల్ పేరి ట కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామంటూ మమత వాగ్దానంపై షోకాజ్ పంపామన్నారు. దీనిపై మమత స్పందిస్తూ.. ‘నాకేది ఇష్టమో అదే చెప్పా.. మళ్లీ అదే చెప్తా.. నాకు వ్యతిరేకంగా మీరెం చెయగలరో చేయండి’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement