ఢిల్లీలో స్వల్ప భూకంపం

Earthquake in Delhi - Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీలో సోమవారం మధ్యాహ్నం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 2.1గా నమోదైంది. ఢిల్లీ, గుర్గావ్‌ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. గత రెండు నెలల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో దాదాపు 10 స్వల్ప భూకంపాలు సంభవించాయి.(కేజ్రీవాల్‌‌కు రేపు కరోనా పరీక్షలు?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top