భద్రత కట్టుదిట్టం చేయండి | Centre asks all states to ensure tight security during diwali | Sakshi
Sakshi News home page

భద్రత కట్టుదిట్టం చేయండి

Oct 20 2014 6:02 PM | Updated on Sep 2 2017 3:10 PM

దీపావళి పండగ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

న్యూఢిల్లీ: దీపావళి పండగ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీపావళి సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. దేవాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచాలని హెచ్చరించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement