జర్నలిస్టుపై  జైట్లీ సీరియస్‌ | arun jaitley fires on journalist | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుపై  జైట్లీ సీరియస్‌

Sep 24 2017 2:30 PM | Updated on Aug 20 2018 4:55 PM

arun jaitley fires on journalist - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఓ జర్నలిస్ట్‌పై సీరియస్‌ అయ్యారు. జైట్లీ ఓ సెమినార్‌లో బుల్లెట్‌ రైలు గురించి ప్రసంగిస్తున్నారు.

జైట్లీ సీరియస్‌గా ప్రసంగిస్తున్న సమయంలో ఆయన్ని ఓ జర్నలిస్టు హిందీలో బుల్లెట్‌ ట్రైన్‌ను ఏమంటారని అడిగారు. దీనికి ఆగ్రహించిన జైట్లీ కొంతసేపు అయినా సీరియస్‌గా ఉండండి ఇలా మధ్యలో అడ్డు రావడం మంచిది కాదంటూ అతనిని మందలించారు.  

Advertisement
 
Advertisement
Advertisement