వీళ్లిద్దరూ దోస్తులట! | Shah Rukh Khan Accepts Bigg Boss Salman Khan's Invitation | Sakshi
Sakshi News home page

వీళ్లిద్దరూ దోస్తులట!

Sep 18 2014 2:10 AM | Updated on Sep 2 2017 1:32 PM

వీళ్లిద్దరూ దోస్తులట!

వీళ్లిద్దరూ దోస్తులట!

ప్రమోషన్లతో కమర్షియల్ టచ్చో... నిజంగానే దోస్తీకి దారులు తెరుస్తున్నారో గానీ... ఒకరంటే ఒకరికి పడని బాలీవుడ్ కింగ్ ఖాన్‌లు షారూఖ్, సల్మాన్ ఇప్పుడు ఒకరికొకరు కితాబులిచ్చుకొంటున్నారు.

ప్రమోషన్లతో కమర్షియల్ టచ్చో... నిజంగానే దోస్తీకి దారులు తెరుస్తున్నారో గానీ... ఒకరంటే ఒకరికి పడని బాలీవుడ్ కింగ్ ఖాన్‌లు షారూఖ్, సల్మాన్ ఇప్పుడు ఒకరికొకరు కితాబులిచ్చుకొంటున్నారు. పచ్చగడ్డి వెయ్యక పోయినా భగ్గుమనే వీరిద్దరి మధ్యా ఇప్పుడిప్పుడే స్నేహగీతిక రాగమందుకొంటోంది. షారూఖ్ ఎయిట్ ప్యాక్ చూసి అభినందించిన సల్మాన్... అతడి ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాను తన బిగ్‌బాస్ షోలో ప్రచారం చేసుకోమంటూ ఆహ్వానించాడు. దీనికి కాస్త లేటుగా స్పందించిన షారూఖ్... ‘ఎవరు మర్యాద ఇచ్చినా తీసుకోవాలి. కాదనకూడదు. అలాగే సల్మాన్ ఆహ్వానం కూడా’ అంటూ సంతోషంగా చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement