తిమ్మమ్మ కథ | Sati Timmamamba Movie | Sakshi
Sakshi News home page

తిమ్మమ్మ కథ

Oct 28 2015 11:04 PM | Updated on Sep 3 2017 11:38 AM

తిమ్మమ్మ కథ

తిమ్మమ్మ కథ

అనంతపురం జిల్లా కదిరి సమీపంలో ఉన్న తిమ్మమ్మ మర్రిమాను కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘సతీ తిమ్మమాంబ’.

అనంతపురం జిల్లా కదిరి సమీపంలో ఉన్న  తిమ్మమ్మ మర్రిమాను కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘సతీ తిమ్మమాంబ’. భవ్యశ్రీ ప్రధాన పాత్రలో బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో పెదరాసు సుబ్రమణ్యం నిర్మించిన ఈ చిత్రం నవంబరులో విడుదల కానుంది. ‘‘మర్రి మాను చరిత్రను ప్రేక్షకులకు చూపించాలనే సంకల్పంతో ఈ చిత్రం తీశాం’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ: ఎస్.రామ్‌కుమార్.

Advertisement
 
Advertisement
Advertisement