శ్యామ్‌ సింగ రాయ్‌

Nani next is titled Shyam Singha Roy - Sakshi

‘జెర్సీ’ వంటి సక్సెస్‌ఫుల్‌ సినిమా తర్వాత మరోసారి కలిశారు హీరో నాని, నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ సినిమాకు ‘టాక్సీవాలా’ ఫేమ్‌ రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం నాని పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ సినిమాను ప్రక టించారు. నాని కెరీర్‌లో ఇది 27వ చిత్రం. ఈ సినిమాకు ‘శ్యామ్‌ సింగరాయ్‌’ అని టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. డిసెంబర్‌ 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం పేర్కొంది. ఇందులో హీరోయిన్‌గా సాయి పల్లవి నటించనున్నారని సమాచారం. ప్రస్తుతం ‘టక్‌ జగదీష్‌’ సినిమా చేస్తున్నారు నాని.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top