ట్రాఫిక్‌ సిగ్నల్‌పై హీరో సెటైర్‌.. వైరల్‌.. | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 28 2018 4:16 PM

Hero Navadeep Post A Traffic Signal Photo In His Instagram - Sakshi

ట్రాఫిక్‌ సిగ్నల్‌పై హీరో నవదీప్‌ సెటైర్‌ వేశాడు. గత రాత్రి ఓ ప్రాంతంలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ ఫొటోను తీశాడు. దాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. ‘స్టాప్‌ బ్లేమింగ్‌ మి ఫర్‌ నాట్‌ హవింగ్‌ ఎ డైరెక్షన్‌ ఇన్‌ లైఫ్‌’ అని పోస్టు చేశాడు. అంతేకాక ఓ పిక్‌ను కూడా జత చేశాడు. నవదీప్‌ పెట్టిన పిక్‌లో రెడ్‌లైట్‌ ఆన్‌లో ఉంది. దాంతోపాటు స్ట్రెయిట్‌, లెఫ్ట్‌ సిగ్నల్స్‌ను కూడా చూపిస్తోంది. 

ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనిపై నెటిజన్లు కూడా సరదా కామెంట్స్‌ పెడుతున్నారు. ‘ఏ ప్రాంతం’ అని ఒకరు.. ‘భయంకరం’ అని మరొకరు సరదాగా ఆ ఫొటోపై స్పందించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement