న్యూయార్క్: డెబ్బై యేళ్లనాటి అనుభవాలను, విజయాలను తలచుకుంటూ వందలాది జంటలు న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ దగ్గర గుమిగూడాయి. తమ సంతోషాన్ని, సంబరానికి గుర్తుగా సంబరాలు చేసుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ తోక ముడిచిన సంరంబాన్ని తలచుకుంటూ ఒకర్నొకరు కౌగిలించుకున్నారు. ముద్దులు పెట్టుకున్నారు. జపాన్ పై సాధించిన విజయానికి గుర్తుగా ఈ సంబరాలను శుక్రవారం వేడుకగా జరుపుకున్నారు. నావికుల దుస్తుల్లో పురుషులు, తెల్లని వస్త్రాల్లో మహిళలు అలనాటి నావికుల విజయ ప్రతీకలుగా ఫోజులిచ్చారు.
జపాన్‌పై విజయం సాధించామంటూ ఫోటో జర్నలిస్టు అల్ఫ్రెడ్ తీసిన 'వి-జె డే ఇన్ టైమ్స్ స్వ్కేర్ ' ప్రసిద్ధి పొందింది. ఆ ఫోటోను గుర్తుకు తెచ్చుకుంటూ పలువురు ఫోటోలకు ఫోజులిచ్చారు. అమెరికా నావికుడు, తెల్లని దుస్తుల్లో ఉన్న మహిళలను ముద్దాడుతూ ఉన్న ఫోటో అది. ఆనాటి యుద్ధంలో పాల్గొన్న రే అండ్ ఇల్లీ దంపతులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. అలనాటి అనుభవాలను తలచుకుని ఉద్విగ్నభరితంగా మారిపోయారు. వీరి పెళ్లిరోజు కూడా శుక్రవారమే.
ప్రపంచ దేశాలను వణికించిన రెండవ ప్రపంచ యుద్ధం 1945 సంవత్సరం ఆగస్టు14న ముగిసింది. ఆ ఏడాది ఆగస్టు నెలలో మిత్ర రాజ్యాల విజ్ఞప్తి మేరకు సోవియెట్ యూనియన్... జపాన్‌తో తమకు గల తటస్థ ఒప్పందాన్ని ఉల్లంఘించి జపాన్ ఆధీనంలోని మంచూరియా, ఉత్తర కొరియా ప్రాంతాలపై దాడికి దిగి వశపరచుకుంది. అదే సమయంలో అమెరికా జపాన్ ప్రధాన నగరాలైన హిరోషిమా, నాగసాకీ లపై అణుబాంబులను ప్రయోగించటంతో తప్పని పరిస్థితిలో జపాన్ కూడా లొంగిపోయింది.
వందల జంటలు చుంబనాలు...
Published Sat, Aug 15 2015 11:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్‌ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
దిగ్విజయ్ సింగ్ భావోద్వేగ లేఖలో ఏముంది?
KKR vs LSG: విజయం ఎవరిని వరిస్తుంది?
CSK vs PBKS: గెలుపు ఎవరిదో?
Children's Inspirational Story: 'యుద్ధకాంక్ష'! పూర్వం సింహపురిని..
సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..
ఇంకా తగ్గని లేఆప్స్ బెడద.. నాలుగు నెలల్లో 80 వేలమంది
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement