మూడు గ్రహాలు.. ఒక ఉపగ్రహం... ఒక ముఖం అదీ స్టోరీ! ఇదేంటనేనా మీ సందేహం? సింపుల్.
మూడు గ్రహాలు.. ఒక ఉపగ్రహం... ఒక ముఖం అదీ స్టోరీ! ఇదేంటనేనా మీ సందేహం? సింపుల్. ఈ రోజు(శనివారం) రాత్రి బుధ, గురు గ్రహాలు భూమికి కొంచెం దగ్గరగా రానున్నాయి. మన భూమికి చందమామ పేరుతో ఓ సహజ ఉపగ్రహం ఉండనే ఉంది. దీంతో ఇవన్నీ కలిసి శనివారం రాత్రి ఆకాశంలో మూతి ముడుచుకున్న ముఖం ఆకారంలో కనిపించనున్నాయి. మనమెలాగూ భూమ్మీద ఉంటాం కాబట్టి ఈ ముఖాన్ని చూడలేం కాబట్టి... ఆ ముఖం ఎలా ఉంటుందో ఈ ఫొటోలో చూసి ఆనందించండి.