
నరేంద్ర మోదీ
‘ఫిర్ ఏక్‌బార్ కామెరాన్ సర్కార్’
డేవిడ్ కామెరాన్ నాయకత్వంలో కన్సర్వేటివ్ పార్టీ ఇంగ్లండ్‌లో మరోసారి అధికారంలోకి రావడంతో ప్రధాని నరేంద్ర మోదీ తన ట్వీట్‌లో ‘ఫిర్ ఏక్‌బార్ కామెరాన్ సర్కార్’ అనే హిందీ మాటలతో అభినందనలు తెలియచేశారు. నిజానికి ఇవి కామెరాన్ ఇంగ్లండ్‌లోని హిందీ ఓటర్లను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు అన్నమాటలే.