ఫేస్‌బుక్‌లో గ్రూప్ కాలింగ్ | Facebook Messenger Adds Group Calling (for 50 People) | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో గ్రూప్ కాలింగ్

Apr 22 2016 3:56 AM | Updated on Jul 26 2018 5:23 PM

ఫేస్‌బుక్‌లో గ్రూప్ కాలింగ్ - Sakshi

ఫేస్‌బుక్‌లో గ్రూప్ కాలింగ్

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్ గ్రూప్ కాలింగ్‌ను ప్రారంభించనుంది. దీంతో వినియోగదారుడు ఒకేసారి ఇంటర్నెట్ ద్వారా 50 మందితో అనుసంధానమయ్యే వీలవుతుంది.

న్యూయార్క్: సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్ గ్రూప్ కాలింగ్‌ను ప్రారంభించనుంది. దీంతో వినియోగదారుడు ఒకేసారి ఇంటర్నెట్ ద్వారా 50 మందితో  అనుసంధానమయ్యే వీలవుతుంది. 24 గంటల్లో కొత్త విధానం ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాల్లో ఉచితంగా అమల్లోకొస్తుంది. గ్రూప్ కాల్ ఆన్ చేయడానికి  వినియోగదారుడు ...‘ఫోన్’ ఐకాన్‌ను ట్యాప్‌చేసి , మాట్లాడదలుచుకున్న బృందాన్ని ఎంచుకుని కాల్ చేయాలి. అందరూ ఒకేసారి కాల్ పొందుతారు. ఎవరైనా తొలి కాల్‌ను పొందకుండా ఉండి అది ఇంకా అందుబాటులో ఉంటే  ఫోన్ ఐకాన్‌ను ట్యాప్ చేసి మిగతా వారితో చేరొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement