సిరియాలో శుక్రవారం జరిపిన వైమానిక దాడుల్లో 30 మంది ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు హతమయ్యారు.
డమాస్కస్: సిరియాలో శుక్రవారం జరిపిన వైమానిక దాడుల్లో 30 మంది ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు హతమయ్యారు. అమెరికా సారథ్యంలోని దళాలు అలెప్పోకు ఉత్తరాదిన ఉగ్రవాద స్థావరాలపై జరిపిన దాడిలో 12 మంది చనిపోయారు. మరో చోటు 18 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.