'దేశంలో మతోన్మాదశక్తులు పేట్రేగిపోతున్నాయి' | suravaram sudhakar reddy takes on modi govt | Sakshi
Sakshi News home page

'దేశంలో మతోన్మాదశక్తులు పేట్రేగిపోతున్నాయి'

Dec 26 2015 10:52 AM | Updated on Aug 21 2018 9:38 PM

'దేశంలో మతోన్మాదశక్తులు పేట్రేగిపోతున్నాయి' - Sakshi

'దేశంలో మతోన్మాదశక్తులు పేట్రేగిపోతున్నాయి'

నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకే అనుకూలమని సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్: నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకే అనుకూలమని సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్లోని ముగ్ధుం భవన్లో సీపీఐ 91వ వ్యవస్థాపక వార్షికోత్సవ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సురవరం సుధాకర్రెడ్డి మాట్లాడుతూ... దేశంలో మతోన్మాదశక్తులు పేట్రేగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీల పునరేకీకరణ వల్లే ప్రజలకు లాభమని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement