నీట్‌ ప్రశాంతం | neet exam cool | Sakshi
Sakshi News home page

నీట్‌ ప్రశాంతం

May 8 2017 1:44 AM | Updated on Oct 9 2018 7:05 PM

నీట్‌ ప్రశాంతం - Sakshi

నీట్‌ ప్రశాంతం

వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం కోసం ఆదివారం నిర్వహించిన నీట్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగింది.

వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం కోసం ఆదివారం నిర్వహించిన నీట్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. అయితే నిబంధనల కారణంగా పలువురు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఒక్కనిమిషం నిబంధన కారణంగా ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు.
– సాక్షి, సిటీబ్యూరో  

Advertisement
 
Advertisement
Advertisement