అనేక ఆరోపణల నేపథ్యంలో కాప్రా మున్సిపాలిటీలో సహాయ వైద్యాధికారిపై బదిలీ వేటు పడింది.
కాప్రా సహాయ వైద్యాధికారిపై బదిలీ వేటు
Dec 7 2016 11:27 AM | Updated on Oct 9 2018 7:52 PM
హైదరాబాద్: అనేక ఆరోపణల నేపథ్యంలో కాప్రా మున్సిపాలిటీలో సహాయ వైద్యాధికారిపై బదిలీ వేటు పడింది. కాప్రాలో ఏఎంహెచ్‌వోగా పనిచేస్తున్న రాహుల్‌పై వసూళ్లకు పాల్పడటంతోపాటు సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తున్నాడంటూ వచ్చిన ఫిర్యాదులపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి విచారణ జరిపించారు. ఆరోపణలు నిజమేనని తేలటంతో ఆయన్ను ప్రజారోగ్య శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement
Advertisement