సీనియర్ ఐపీఎస్ అధికారి సురేందర్ లాంబా గురువారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. ఆయన...
హైదరాబాద్ : ఐపీఎస్ అధికారి సురేందర్ లాంబా గురువారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. ఆయన ఈరోజు ఉదయం నెక్లెస్ రోడ్డులో వాకింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దాంతో సురేందర్ లాంబను ఆయన సెక్యూరిటీ హుటాహుటీన యశోదా ఆస్పత్రికి తరలించారు. పంజాబ్ కేడర్కు చెందిన లాంబా 2013 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.