'హైదరాబాద్లో హెలీ టూరిజం' | heli tourism will be launched in hyderabad | Sakshi
Sakshi News home page

'హైదరాబాద్లో హెలీ టూరిజం'

Dec 7 2015 5:24 PM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్లో త్వరలో హెలీ టూరిజాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందులాల్ తెలిపారు.

హైదరాబాద్లో త్వరలో హెలీ టూరిజాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందులాల్ తెలిపారు. దీని ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను హెలికాప్టర్ నుండి వీక్షించే అవకాశం కలుగనుందన్నారు.  పర్యాటకుల కోసం హాట్ ఎయిర్ బెలూన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని నల్లమల, వరంగల్ అటవీ ప్రాంతాల్లో ట్రైబల్ టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement