ఓ వ్యక్తి మద్యం సేవించి ఆ మత్తులో ఆడి కారు నడిపి ఆటోను ఢీకొట్టాడు.
హైదరాబాద్: ఓ వ్యక్తి మద్యం సేవించి, ఆ మత్తులో ఆడి కారు నడిపి ఆటోను ఢీకొట్టాడు. జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబరు 10లో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదం వల్ల ఆటోలో ప్రయాణిస్తున్ననలుగురికి గాయాలయ్యాయ. డ్రైవర్ మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.