హోదా సాధించు.. లేదంటే వైదొలగి పోరాడు | cpi narayana fire on apcm chandra babunaidu | Sakshi
Sakshi News home page

హోదా సాధించు.. లేదంటే వైదొలగి పోరాడు

May 15 2016 2:33 AM | Updated on Mar 23 2019 9:10 PM

హోదా సాధించు.. లేదంటే వైదొలగి పోరాడు - Sakshi

హోదా సాధించు.. లేదంటే వైదొలగి పోరాడు

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకుండా సీఎం చంద్రబాబు బీజేపీతో అధికారంలో కులుకుతూ ఎంజాయ్ చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు

సీపీఐ నారాయణ డిమాండ్

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకుండా సీఎం చంద్రబాబు బీజేపీతో అధికారంలో కులుకుతూ ఎంజాయ్ చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ మండిపడ్డారు. పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో కలసి శనివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.  బీజేపీకి భాగస్వాములుగా ఉండి ప్రత్యేక హోదా తీసుకరాకపోతే చంద్రబాబు అంత పచ్చి అవకాశవాది మరొకరుండని దుయ్యబట్టారు. ‘హోదా సాధించండి. లేకపోతే కేంద్రం నుంచి వైదొలగి ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కండి. రెండూ చేయకపోతే తెలుగు ప్రజలను నట్టేట ముంచిన వారవుతారు’అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement