తైవాన్లో భూకంపం | Quake jolts off Taiwan | Sakshi
Sakshi News home page

తైవాన్లో భూకంపం

Jan 19 2016 8:45 AM | Updated on Aug 13 2018 3:53 PM

తైవాన్లో మంగళవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.4 గా నమోదు అయింది.

బీజింగ్ : తైవాన్లో మంగళవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.4 గా నమోదు అయింది. ఈ మేరకు చైనా భూకంప అధ్యాయన కేంద్రం వెల్లడించింది. భూకంపం తైవాన్ తీర ప్రాంతంలో వచ్చిందని తెలిపింది. దీనిపై మరింత సమాచారం అందవలసి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement