ఫడ్నిస్ తొలిచిత్రంలో బిపాసా..! | Vikram Phadnis to team up with Bipasha Basu for directorial debut? | Sakshi
Sakshi News home page

ఫడ్నిస్ తొలిచిత్రంలో బిపాసా..!

Nov 5 2014 12:25 AM | Updated on Sep 2 2017 3:51 PM

ఫడ్నిస్ తొలిచిత్రంలో బిపాసా..!

ఫడ్నిస్ తొలిచిత్రంలో బిపాసా..!

డిజైనర్ విక్రమ్ ఫడ్నిస్ తొలిసారిగా దర్శకత్వం వహించనున్న చిత్రంలో బిపాసా బసు హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం.

డిజైనర్ విక్రమ్ ఫడ్నిస్ తొలిసారిగా దర్శకత్వం వహించనున్న చిత్రంలో బిపాసా బసు హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. బిపాసా నటించిన చాలా చిత్రాలకు డిజైనర్‌గా పనిచేసిన ఫడ్నిస్‌కు ఆమెతో సన్నిహిత పరిచయుం ఉంది. ఆ చనువుతోనే తన సినిమాలో హీరోరుున్‌గా నటించని కోరాడని, ఆమె కూడా అందుకు అంగీకరించిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ వచ్చే జనవరి నుంచి ఆస్ట్రేలియూలో ప్రారంభం కానున్నట్లు ఫడ్నిస్ సన్నిహితుడు ఒకరు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement