
పోలీస్‌గా కమల్..?
‘ఉత్తమ విలన్’ తర్వాత కమల్‌హాసన్ నటించబోయే సినిమా మీద చాలా అంచనాలు పెరిగిపోయాయి.
‘ఉత్తమ విలన్’ తర్వాత కమల్‌హాసన్ నటించబోయే సినిమా మీద చాలా అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా తెలిసిన వార్త ఏంటంటే లోకనాయకుడు కమల్‌హాసన్ ఓ పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు వినికిడి. ఈ సినిమా కోసం ఇప్పటికే కమల్‌హాసన్ కసరత్తులు మొదలుపెట్టారట. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్ ఓ కీలకపాత్ర పోషించనున్నట్లు సమాచారం.