ఇంటిప్స్‌

ఇంటిప్స్‌


బ్రెడ్‌ టోస్ట్‌ చేసేటప్పుడు వచ్చిన పొడిని, మిగిలి పోయిన బ్రెడ్‌ను పొడి చేసుకుని ఫ్రిజ్‌లో ఉంచుకుని కూర పలుచగా ఉన్నప్పుడు కలుపుకుంటే చిక్కబడుతుంది.మెంతికూర, పాలకూర వంటి వాటిని రెండు నిమిషాల పాటు ఉడుకుతున్న నీటిలో ఉంచి తీసి చన్నీటి ధార కింద ఉంచిన తర్వాత నీళ్లు లేకుండా పిండేసి ఫ్రీజర్‌లో ఉంచితే రెండు వారాల పాటు నిలవ ఉంటుంది.పెద్ద గిన్నెలో సగానికి నీళ్లు పోసి మరిగే వరకు ఓవెన్‌లో వేడిచేయాలి. గిన్నెను బయటకు తీసి క్లాత్‌తో ఓవెన్‌ అంతా తుడవాలి. తర్వాత సబ్బు కలిపిన గోరువెచ్చని నీటిలో క్లాత్‌ ముంచి ఓవెన్‌ మొత్తం శుభ్రం చేయాలి. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top