హెల్త్‌టిప్స్‌ | health tips | Sakshi
Sakshi News home page

హెల్త్‌టిప్స్‌

Jun 8 2017 11:12 PM | Updated on Sep 5 2017 1:07 PM

హెల్త్‌టిప్స్‌

హెల్త్‌టిప్స్‌

నిమ్మరసంలోని యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని కాపాడతాయి.

నిమ్మరసంలోని యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాబట్టి ఫ్రూట్‌జ్యూస్‌లో కాని, ఆహారంలో కాని నిమ్మరసాన్ని తీసుకుంటుంటే ఆరోగ్యం మెరుగవుతుంది.

తేనెటీగలు కాని మరేవైనా కీటకాలు కాని కుట్టినప్పుడు వెంటనే గాయాన్ని నీటితో తడిపి ఉప్పుతో కవర్‌ చేయాలి. ఇలా చేస్తే నొప్పి వెంటనే తగ్గిపోతుంది. ఇది డాక్టరును సంప్రదించే లోపు నొప్పి లేకుండా ఉండడానికి చేసే ప్రథమ చికిత్స మాత్రమే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement