తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా యోచనలో ఉన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా యోచనలో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ అంగీకరిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లా జనగామ నుంచి పోటీ చేసిన పొన్నాల లక్ష్మయ్య వెనుకబడి ఓటమి అంచున ఉన్నారు.