వివాహిత ఆత్మహత్యాయత్నం | woman suiside attmept | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్యాయత్నం

Dec 6 2016 12:08 AM | Updated on Nov 6 2018 8:28 PM

చిన్నమంతూరుకి చెందిన గంగమ్మ (30)అనే వివాహిత సోమవారం ఆత్మహత్యాయత్నం చేసింది. గ్రామస్తులు తెలిపిన మేరకు.. ఉదయం ఇంటిలో ఎవరూలేని సమయంలో ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.


రొద్దం : చిన్నమంతూరుకి చెందిన గంగమ్మ (30)అనే వివాహిత సోమవారం ఆత్మహత్యాయత్నం చేసింది. గ్రామస్తులు తెలిపిన మేరకు.. ఉదయం ఇంటిలో ఎవరూలేని సమయంలో ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు గమనించి మంటలు ఆర్పివేశారు. 50 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆమెను హిందూపురం ఆస్పత్రికి తరలించారు. కడుపునొప్పి భరించలేకే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు గంగమ్మ పోలీసులకు తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement