భర్తపై కాగుతున్న నూనె పోసిన భార్య | wife pors hot oil on her husband in bucchireddy palem | Sakshi
Sakshi News home page

భర్తపై కాగుతున్న నూనె పోసిన భార్య

May 8 2017 9:11 AM | Updated on Jul 27 2018 2:21 PM

భర్తపై కాగుతున్న నూనె పోసిన భార్య - Sakshi

భర్తపై కాగుతున్న నూనె పోసిన భార్య

భార్యభార్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగడంతో అసహనానికిగురైన భార్య తన భర్తపై కాగుతున్న నూనెను పోసింది.

రేబాల (బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు) :

భార్యభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో అసహనానికిగురైన భార్య తన భర్తపై కాగుతున్న నూనెను పోసింది. ఈ సంఘటన బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల తూర్పు దళితవాడలో చోటుచేసుకుంది. వివరాలు.. దళితవాడకు చెందిన మమత్‌కు (32) తన భార్యకు మనస్పర్ధలున్నాయి.

ఈ క్రమంలో ఆదివారం  రాత్రి కాగుతున్న నూనెను మమత్‌పై అతడి భార్య పోసింది. దీంతో మమత్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని 108 సహాయంతో బుచ్చిరెడ్డిపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement