రేషన్‌షాపుల్లో విజిలెన్స్‌ తనిఖీలు | vigilance officers raids on fair price shops in tadepalligudem | Sakshi
Sakshi News home page

రేషన్‌షాపుల్లో విజిలెన్స్‌ తనిఖీలు

Jun 5 2016 11:56 AM | Updated on Sep 4 2017 1:45 AM

పలు రేషన్‌ షాపులపై విజిలెన్స్‌ అధికారులు శనివారం దాడి చేశారు.

తాడేపల్లిగూడెం: పలు రేషన్‌ షాపులపై విజిలెన్స్‌ అధికారులు శనివారం దాడి చేశారు. సరుకులను సీజ్‌ చేశారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని షాపు నంబర్‌ 30, 57, 58, 79 ల్లో దాడులు చేశారు.రికార్డుల్లో భారీగా అవకతవకలు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఆయా షాపుల వద్ద మొత్తం రూ.24,138 విలువైన సరుకులను స్వాధీనం చేసుకుని, పక్క షాపులకు అప్పగించినట్లు విజిలెన్స్‌ ఎస్‌ఐ పి.వెంకటేశ్వరరావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement