
శ్రీవారి దర్శనానికి 3 గంటలు
తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 2 గంటల సమయం పడుతోంది.
తిరుమల: తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 2 గంటల సమయం పడుతోంది. రద్దీ తక్కువగా ఉండడంతో సర్వదర్శనానికి మూడు గంటల సమయం మాత్రమే పడుతోంది.
అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటల్లోపే పూర్తవుతోంది. మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.