శంషాబాద్ మండలం రామంజాపూర్ గ్రామానికి చెందిన రాజు(28) అనే యువకుడు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
శంషాబాద్ మండలం రామంజాపూర్ గ్రామానికి చెందిన రాజు(28) అనే యువకుడు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడుపునొప్పి భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజుకు ఓ భార్య, ఓ కుమారుడు ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.