శ్రీశైలంలో స్వర్ణహంపి ఆశ్రమ పీఠాధిపతి | swarnahampi peethadhipati at srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో స్వర్ణహంపి ఆశ్రమ పీఠాధిపతి

Nov 7 2016 10:00 PM | Updated on Sep 4 2017 7:28 PM

శ్రీశైలంలో స్వర్ణహంపి ఆశ్రమ పీఠాధిపతి

శ్రీశైలంలో స్వర్ణహంపి ఆశ్రమ పీఠాధిపతి

కార్తీకమాసం సందర్భంగా శ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను దర్శనార్థం పంçపాక్షేత్ర స్వర్ణహంపి ఆశ్రమ పీఠాధిపతి గోవింద సరస్వతి స్వామి సోమవారం శ్రీశైలం చేరుకున్నారు.

శ్రీశైలం:  కార్తీకమాసం సందర్భంగా శ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను దర్శనార్థం పంçపాక్షేత్ర స్వర్ణహంపి ఆశ్రమ పీఠాధిపతి గోవింద సరస్వతి స్వామి సోమవారం శ్రీశైలం చేరుకున్నారు. ప్రధానాలయగోపురం వద్ద ఈఓ నారాయణ భరత్‌గుప్త, జేఈఓ హరినాథ్‌రెడ్డి  స్వామిజీకి ఆలయమర్యాదలతో ఆహ్వానం పలికారు. అనంతరం స్వామీజీ శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు.అనంతరం ఆశీర్వచన మండపంలో వేదపండితులు వేదగోష్టి నిర్వహించగా, ఈఓ స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూప్రసాదాలను బహూకరించారు. స్వామీజీ వెంట ట్రస్ట్‌బోర్డు మాజీ సభ్యులు చిట్టిబొట్ల భరద్వాజశర్మ తదితరులున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement