పుష్కరిణిలో చక్రస్నానం
తిరుమలలో గురువారం శ్రీవారి చక్రస్నానం శాస్రోక్తంగా జరిగింది. అనంత పద్మనాభ వ్రతంలో భాగంగా ఈ వైదికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 5.45 గంటలకు సుదర్శన చక్రతాళ్వారును ఆలయ వీధుల్లో ఊరేగిస్తూ పుష్కరిణి వద్ద వేంచేపు చేశారు.
Sep 15 2016 11:33 PM | Updated on Sep 4 2017 1:37 PM