శ్రీశైలం డ్యాం నీటిమట్టం 873.20 అడుగులు
శ్రీశైలం డ్యాం నీటిమట్టం రోజు రోజుకు తగ్గుతోంది. కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేయాల్సి రావడంతో ఈ పరిస్థితి నెలకొంది.
Aug 19 2016 11:33 PM | Updated on Sep 27 2018 5:46 PM