ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీ లేదు | special status, not a oxygen | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీ లేదు

Aug 11 2016 2:18 AM | Updated on Mar 23 2019 9:10 PM

ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీ లేదు - Sakshi

ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీ లేదు

ప్రత్యేక హోదా వల్ల ఉత్తరాఖాండ్, హిమాచల్‌ప్రదేశ్ లకు ఒరిగిందేమీ లేదని, కనీసం ఐదు వేల ఉద్యోగాలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్


గుంటూరు (నగరంపాలెం): ప్రత్యేక హోదా వల్ల ఉత్తరాఖాండ్, హిమాచల్‌ప్రదేశ్ లకు ఒరిగిందేమీ లేదని, కనీసం ఐదు వేల ఉద్యోగాలు కూడా రాలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. బుధవారం ఆయన గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్రంతో కలసి ఉంటే నిరంతరం పోరాటం చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.

రాష్ట్ర సమస్యల పరిష్కారానికి  చంద్రబాబు 30 సార్లు ఢిల్లీకి వెళ్లారని చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న మనవడ్ని చూడటానికి కూడా ఆయనకు తీరిక లేకుండా పోయిందని లోకేశ్ చెప్పుకొచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement