ఇంద్రకీలాద్రిపై టవర్ల ఏర్పాటు | signal tower arrangements Indra keekadri | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రిపై టవర్ల ఏర్పాటు

Jul 26 2016 8:48 PM | Updated on Sep 4 2017 6:24 AM

ఇంద్రకీలాద్రిపై టవర్ల ఏర్పాటు

ఇంద్రకీలాద్రిపై టవర్ల ఏర్పాటు

నున్న పుష్కరాలను దష్టిలో ఉంచుకుని వివిధ శాఖలకు చెందిన సిగ్నల్స్‌ను త్వరిత గతిన అందేందుకు సీతానగరం విజయకీలాద్రి పర్వతంపై టవర్లు ఏర్పాటు చేశారు.

సీతానగరం (తాడేపల్లి రూరల్‌) : రానున్న పుష్కరాలను దష్టిలో ఉంచుకుని వివిధ శాఖలకు చెందిన సిగ్నల్స్‌ను త్వరిత గతిన అందేందుకు సీతానగరం విజయకీలాద్రి పర్వతంపై టవర్లు ఏర్పాటు చేశారు. ఈ టవర్ల వల్ల పోలీసు శాఖకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. పుష్కరనగర్‌లలో, పోలీసు స్టేషన్‌ దగ్గర ఏర్పాటు చేసే కంట్రోల్‌ రూమ్స్‌కు సిగ్నల్స్‌ అందడంలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉంటుందని కమ్యూనికేషన్‌ అధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement