రాష్ట్రస్థాయి ప్రోత్సాహక బహుమతికి రాకుమార | rakumara selected encargement award | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి ప్రోత్సాహక బహుమతికి రాకుమార

Sep 6 2016 11:59 PM | Updated on Sep 4 2017 12:26 PM

గోదావరిఖని దుర్గానగర్‌కు చెందిన ప్రముఖ కవి రాకుమార రాష్ట్రస్థాయి ప్రోత్సాహక బహుమతికి ఎంపికయ్యారు. ౖయెటింక్లయిన్‌ కాలనీలోని సింగరేణి పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

కోల్‌సిటీ : గోదావరిఖని దుర్గానగర్‌కు చెందిన ప్రముఖ కవి రాకుమార రాష్ట్రస్థాయి ప్రోత్సాహక బహుమతికి ఎంపికయ్యారు. ౖయెటింక్లయిన్‌ కాలనీలోని సింగరేణి పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గుంటూరు జిల్లాలో రెండు నెలల క్రితం జరిగిన ‘సయ్యద్‌ సైదా సాహెబ్‌’ స్మారక కవితల పోటీలకు ఆయన పంపిన ‘మనసు’ అనే కవిత బహుమతికి ఎంపికైనట్లు నిర్వాహకుడు జానీబాషా మంగళవారం ప్రకటించినట్లు రాకుమార తెలిపారు. 

 
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement